క్యారెట్ రైతా

Durga
కావలసినపధార్థాలు :  పెరుగు 250 గ్రా. క్యారెట్ తురుము : 1/2 కప్పు ఆవాలు:  1/4 టీస్పూన్ నూనె: 1టీస్పూన్ ఉప్పు : తగినంత సన్నగా తరిగిన పచ్చిమిర్చి:  1 టొమాటో :2 తయారీచేసే విధానం :   టొమాటోలను సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడగానే క్యారెట్ తురుము, ఉప్పు వేసి క్యారెట్ మెత్తబడేవరకు వేయించి దింపేయాలి. పెరుగు, టొమాటో ముక్కలు ఇందులో కలిపి అన్ని బాగా కలిసేలా తిప్పి కొత్తిమిరతో అలంకరించి వడ్డించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: